Beerapottu Pachi Karam : కమ్మని బీరపొట్టు పచ్చికారం.. ఒక్కసారి అయినా సరే ట్రై చేయండి..!
Beerapottu Pachi Karam : మనం బీరకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బీరకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బీరకాయలతోనే కాకుండా బీరపొట్టుతో కూడా మనం పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము. బీరపొట్టుతో పచ్చడినే కాకుండా మనం కారంపొడిని కూడా తయారు చేసుకోవచ్చు. బీరపొట్టుతో చేసే ఈ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు … Read more









