Beetroot Chutney : బీట్‌రూట్‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Beetroot Chutney : మ‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును తగ్గించ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీట్ రూట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బీట్ రూట్ తో మనం … Read more