Beetroot Pachadi : బీట్‌రూట్‌ను అసలు తినలేరా.. అయితే ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Beetroot Pachadi : బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవాలని మనకువైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. వీటితో ఎక్కువగా జ్యూస్ ను చేసుకుని తాగుతూ ఉంటాము. కొందరు బీట్ రూట్ ముక్కలనే నేరుగా తినేస్తూ ఉంటారు. ఇలా బీట్ రూట్ ను పచ్చడి తీసుకోవడం ఇష్టంలేని వారు వీటితో ఎంతో రుచిగా ఉండే … Read more









