Beetroot Pakoda : బీట్‌రూట్‌తోనూ ప‌కోడీల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Beetroot Pakoda : మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి. బీట్‌రూట్ నుంచి వ‌చ్చే ర‌సం.. అది ఉండే రంగు కార‌ణంగా చాలా మంది బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీట్‌రూట్‌తో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బీట్‌రూట్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇక శ‌న‌గ‌పిండితో చేసే ప‌కోడీల మాదిరిగానే బీట్‌రూట్‌తోనూ ప‌కోడీల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే బీట్‌రూట్‌తో ప‌కోడీల‌ను … Read more