Beetroot Pappu : బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Beetroot Pappu : చూసేందుకు ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్ అంటే కొంద‌రికి మాత్ర‌మే ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది తిన‌రు. దీన్ని ముట్టుకుంటే చాలు రంగు అంటుతుంది. రుచిగా కూడా ఉండ‌దు. క‌నుక బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీన్ని జ్యూస్‌లా చేసుకుని లేదా నేరుగా ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. అయితే బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయడం చాలా సుల‌భం. రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది. … Read more