Beetroot Vada : బీట్‌రూట్‌తో చేసే వడలను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటాయి..
Beetroot Vada : బీట్‌రూట్‌ను తినేందుకు సహజంగానే చాలా మంది ఇష్టపడరు. అయితే కొందరు బీట్‌రూట్‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే బీట్‌రూట్‌తో ఎంతో రుచికరమైన వడలను కూడా తయారు చేయవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే బీట్‌రూట్ వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్ రూట్ వడల … Read more









