Bellam Annam Prasadam : ఎంతో క‌మ్మ‌నైన బెల్లం అన్నం ప్ర‌సాదం.. త‌యారీ ఇలా..!

Bellam Annam Prasadam : బెల్లంతో చేసే తీపి వంట‌కాల్లో బెల్లం అన్నం కూడా ఒక‌టి. దీనినే ప‌ర‌మాన్నం అని కూడా అంటూ ఉంటారు. బెల్లం అన్నం ఎంత రుచిగా ఉంటుందో చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ప్ర‌సాదంగా కూడా దీనిని స‌మ‌ర్పిస్తూ ఉంటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు కూడా ఈ బెల్లం అన్నాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. పాలు విరిగిపోకుండా, రుచిగా, క‌మ్మ‌గా … Read more