Bellam Avakaya : మామిడికాయ‌ల‌తో తియ్య‌ని ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Bellam Avakaya : మ‌నం మామిడికాయ‌ల‌తో వివిధ ర‌కాల ఆవ‌కాయ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మామిడికాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ఆవ‌కాయ వెరైటీల‌ల్లో బెల్లం ఆవ‌కాయ కూడా ఒక‌టి. బెల్లం ఆవ‌కాయ తియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. బెల్లం ఆవ‌కాయ‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ బెల్లం ఆవ‌కాయ‌ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి త‌యారు చేసేవారు కూడా చాలా సుల‌భంగా బెల్లం ఆవ‌కాయ‌ను త‌యారు … Read more