Bellam Gavvalu : ఆరోగ్యానికి హాని చేయని బెల్లం గవ్వలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఇలా సులభంగా చేయవచ్చు..
Bellam Gavvalu : మనం పండగల సమయంలో రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో గవ్వలు కూడా ఒకటి. ఈ గవ్వలు చక్కటి రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటాయి. ఈ గవ్వలను తయారు చేయడానికి ఎక్కువగా మనం మైదా పిండిని, పంచదారను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని ఉపయోగించి చేయడం వల్ల గవ్వలు రుచిగా ఉన్నప్పటికి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆరోగ్యానికి హాని కలగకుండా అలాగే రుచిగా ఉండేలా కూడా వీటిని మనం తయారు … Read more









