Bellam Gummadi Kaya Kura : బెల్లం గుమ్మడికాయ కూర తయారీ విధానం.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..!
Bellam Gummadi Kaya Kura : మనం ఆహారంగా గుమ్మడికాయను కూడా తీసుకుంటూ ఉంటాం. దీనిని చాలా తక్కువగా తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ గుమ్మడికాయను తినే వారు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇతర కూరగాయల లాగా దీనిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడే విటమిన్ ఎ దీనిలో పుష్కలంగా ఉంటుంది. శరీరంలో … Read more









