Bellam Jalebi : చ‌క్కెర‌తోనే కాదు.. బెల్లంతోనూ రుచిక‌ర‌మైన జిలేబీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..

Bellam Jalebi : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో జిలేబీ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు స్వీట్ షాపుల్లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ఈ జిలేబీలు విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ ఎక్కువ‌గా ఈ జిలేబీల‌ను పంచ‌దార‌తో త‌యారు చేస్తూ ఉంటారు. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా ఈ జిలేబీల‌ను మ‌నం బెల్లంతో కూడా … Read more