Bellam Kakarakaya Fry : బెల్లం వేసి కాకరకాయ ఫ్రై ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Bellam Kakarakaya Fry : కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కాకరకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే కాకరకాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కాకరకాయలతో మనం ఎక్కువగా వేపుడును తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ వేపుడులో మనం బెల్లం వేసి దీనిని మరింత రుచిగా … Read more









