Bellam Pongadalu : బెల్లం పొంగ‌డాల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Bellam Pongadalu : బెల్లం పొంగ‌డాలు.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంట‌కం గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఎక్కువ‌గా పండుగ‌లకు ఈ పొంగ‌డాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టి సారి చేసే వారు కూడా చాలా సుల‌భంగా చేసుకునేలా, రుచిగా, చ‌క్క‌గా ఈ బెల్లం పొంగ‌డాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more