Bellam Rotte : పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెల్లం రొట్టె.. తయారీ ఇలా..!
Bellam Rotte : మనం బెల్లం తో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. బెల్లంతో మనం ఎంతో రుచిగా ఉండే రొట్టెలను కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం, మినపప్పు కలిపి చేసే ఈ రొట్టెలుతియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. అల్పాహారంగా తినడానికి ఇవి చాలా … Read more









