Bellam Semiya Kesari : బెల్లం సేమియా కేసరి ఇలా చేసి చూడండి.. ఎంతో కమ్మగా ఉంటుంది..!
Bellam Semiya Kesari : సేమియాతో మనం అనేక రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సేమియాతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. సేమియాతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో సేమియా కేసరి కూడా ఒకటి. బెల్లంతో చేసే ఈ సేమియా కేసరి చాలా రుచిగా ఉంటుంది. నైవేథ్యంగా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ కేసరిని తాయారు చేసుకోవడం చాలా తేలిక. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ బెల్లం సేమియా … Read more









