బెల్లం తాలికల పాయసం.. ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు..
మనలో తీపిని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. మన రుచికి తగినట్టుగానే మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే మనకు కొన్ని సాంప్రదాయ తీపి వంటకాలు కూడా ఉంటాయి. వాటిల్లో బెల్లం తాలికల పాయసం కూడా ఒకటి. ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ బెల్లం తాలికల పాయాసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం తాలికల … Read more









