Bellam Tea : చల్లని వాతావరణంలో వేడిగా ఇలా ఈ స్పెషల్ టీ తయారు చేసి తాగండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Bellam Tea : మనలో చాలా మంది టీని ఇష్టంగా తాగుతారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టీని తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. మనం టీ తయారీలో సాధారణంగా పంచదారను వాడుతూ ఉంటాము. పంచదార వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందన సంగతి మనకు తెలిసిందే. కనుక పంచదారకు బదులుగా ఈ మధ్య కాలంలో చాలా మంది బెల్లాన్ని వాడుతున్నారు. బెల్లంతో చేసే టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మన … Read more









