Benches : బెంచిలను అంత ఎత్తులో ఏర్పాటు చేశారేంటి ? దీని వెనుక అసలు కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
Benches : డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ లో మీరు ఎక్కడ చూసినా ఒక విచిత్రం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో రహదారుల పక్కన బెంచిలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే దాదాపుగా అన్ని బెంచిలు సాధారణంగానే ఉంటాయి. కానీ అక్కడక్కడా కొన్ని బెంచిలు మాత్రం బాగా ఎత్తులో ఉంటాయి. అవును. చిత్రంలో మీరు చూస్తున్నది అలాంటి బెంచిలనే. వీటిని అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి ఎత్తయిన బెంచిలను మొదటిసారిగా చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. … Read more









