Bendakaya Fry : బెండకాయ ఫ్రై.. ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి.. మీకు చాలా నచ్చుతుంది..
Bendakaya Fry : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయలతో ఎక్కువగా మనం వేపుడును తయారు చేస్తూ ఉంటాం. బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బెండకాయ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ వేపుడును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. శనగపిండి వేసి చేసే ఈ బెండకాయ వేపుడు చాలా … Read more









