Bendakaya Majjiga Charu : బెండకాయలతో మజ్జిగ చారు చేయవచ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. తయారీ ఇలా..
Bendakaya Majjiga Charu : మనం పెరుగుతో మజ్జిగ చారును తయారు చేసుకుని తింటూ ఉంటాం. మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చాలా మంది ఈ మజ్జిగ చారును ఇష్టంగా తింటారు. తరచూ చేసే ఈ మజ్జిగ చారును బెండకాయలు వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలు వేసి చేసే ఈ మజ్జిగ కూడా చాలా … Read more









