Bendakaya Masala Gravy : బెండకాయ మసాలా గ్రేవీని ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Bendakaya Masala Gravy : మనం బెండకాయలతో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. వీటితో ఎక్కువగా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.తరుచూ చేసే ఈ వంటకాలతో పాటు బెండకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే గ్రేవీకర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని … Read more









