Bendakaya Pappu : బెండకాయ పప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి ట్రై చేయండి.. టేస్ట్ చూస్తే వదలరు..
Bendakaya Pappu : బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెండకాయలతో ఎక్కువగా బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు, బెండకాయ టమాట వంటి కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండకాయలతో పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును జిగురు లేకుండా రుచిగా … Read more









