Bendakaya Vellulli Karam : బెండకాయ వెల్లుల్లి కారం.. ఒక్కసారి రుచి చూశారంటే విడిచిపెట్టరు..
Bendakaya Vellulli Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బెండకాయలు ఒకటి. బెండకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. బెండకాయలతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా బెండకాయలతో వేపుడును తయారు చేస్తూ ఉంటాం. బెండకాయలతో చేసే వేపుడును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ వేపుడులో వెల్లుల్లి కారాన్ని వేసి మనం మరింత రుచిగా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన … Read more









