Bengal Khova Palapuri : ఫేమ‌స్ బెంగాల్ స్వీట్‌.. కోవా పాల‌పూరీ.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Bengal Khova Palapuri : బెంగాలీ ఖోవా పాల పూరీ.. బెంగాలీ వంట‌క‌మైన ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం త‌రుచూ చేసే పాల‌పూరీ కంటే ఈ ఖోవా పాల పూరీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా స్పెష‌ల్ డేస్ లో అప్పుడ‌ప్పుడూ ఇలా బెంగాలీ ఖోవా పాల‌పూరీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ బెంగాలీ ఖోవా పాల … Read more