Bengali Rava Burfi : బెంగాలీ స్టైల్‌లో ర‌వ్వ బ‌ర్ఫీని ఇలా చేయ‌వచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Bengali Rava Burfi : బొంబాయి ర‌వ్వ‌తో ఉప్మానే కాకుండా మ‌నం వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బెంగాలీ ర‌వ్వ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. బెంగాలీ వాళ్లు ఎక్కువ‌గా చేసే తీపి వంట‌కాల్లో ఇది ఒక‌టి. మామూలు ర‌వ్వ బ‌ర్ఫీ కంటే ఈ ర‌వ్వ బ‌ర్ఫీ … Read more