Besan Burfi : కేవ‌లం 10 నిమిషాల్లోనే చేసుకునే స్వీట్‌.. త‌యారు చేయ‌డం ఎంతో సుల‌భం..

Besan Burfi : మ‌నం ఆహారంలో భాగంగా శ‌న‌గ‌ప‌ప‌ప్పుతోపాటు శ‌న‌గ‌పిండిని కూడా తీసుకుంటూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ‌ర్ఫీ కూడా ఒక‌టి. శ‌న‌గ‌పిండితో చేసిన బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం కూడా ఎక్కువ‌గా ప‌ట్ట‌దు. శ‌న‌గ‌పిండితో బ‌య‌ట ల‌భించే విధంగా బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెసన్ బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. శ‌న‌గ … Read more