Besan Dhokla : శ‌న‌గ‌పిండితో ఒక‌సారి ఈ వంట‌కం చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Besan Dhokla : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌లు, చిరుతిళ్లను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో డోక్లా కూడా ఒక‌టి. ఆవిరి మీద ఉడికించి చేసే ఈ డోక్లాను చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉండే ఈ డోక్లాను ఎవ‌రైనా చాలా తేలిక‌గా, అర‌గంటలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more