Besan Peda : శనగపిండితో చేసే బేసన్ పేడా.. ఎంతో తియ్యగా ఉంటుంది.. ఒక్కసారి రుచి చూడండి..
Besan Peda : శనగపిండితో మనం రకరకాల చిరుతిళ్లను, తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండిని ఉపయోగించే చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ శనగపిండితో చాలా సులభంగా అలాగే తక్కువ సమయంలో అయ్యేలా మనం ఒక తీపి వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతా రుచిగా ఉండే ఈ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









