Besan Ponganalu : ఎప్పుడూ రొటీన్ టిఫిన్ కాకుండా.. ఇలా ఒక్కసారి చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Besan Ponganalu : మనం శనగపిండితో రకరకాల వంటకాలను స్నాక్స్ ను, పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. శనగపిండితో చేసే వంటకాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. చాలా మంది శనగపిండితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా శనగపిండితో మనం ఎంతో రుచిగా ఉండే పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా … Read more









