Bhindi Curry : బెండకాయలతో మసాలా కూరను ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Bhindi Curry : బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బెండకాయలతో వేపుడు, పులుసే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. బెండకాయలను తినని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. తిన్నా … Read more









