Bhindi Egg Fry : బెండకాయలు, కోడిగుడ్లను కలిపి ఇలా ఫ్రై చేస్తే.. రుచి అదిరిపోతుంది..!
Bhindi Egg Fry : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయ కూర, పులుసు, వేపుడు ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఈ వంటకాలు అందరూ చేసేవే. కానీ మీరెప్పుడైన బెండకాయ కోడిగుడ్డు ఫ్రై ను చేసారా. బెండకాయలు, కోడిగుడ్డు కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కొత్త వంటకాలు రుచి చూడాలనుకునే వారు ఈ ఫ్రై ను తప్పకుండా రుచి చూడాల్సిందే. ఈ ఫ్రైను … Read more









