Bhindi Kurkure : బెండకాయలతో కుర్ కురేలను ఒక్కసారి ఇలా చేయండి.. రుచిగా కరకరలాడుతాయి..!
Bhindi Kurkure : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ చేసే బెండకాయ కూరలతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కుర్ కురేలను కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో తినడానికి ఇవి చాలా చక్కగా … Read more









