Bhuna Chicken Fry : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Bhuna Chicken Fry : భూనా చికెన్ ఫ్రై.. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. మనకు రెస్టారెంట్ లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో తరుచూ చేసే ప్రై రెసిపీల కంటే కింద చెప్పిన విధంగా తయారు చేసే భూనా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ భూనా … Read more









