Billa Ganneru For Hair : ఈ ఒక్క ఆకు చాలు.. జుట్టు మళ్లీ నల్లగా అవుతుంది.. ముఖం కాంతి పెరుగుతుంది..
Billa Ganneru For Hair : మనం ఇంటి ముందు అందంగా ఉండడానికి రకరకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇలా పెంచుకునే మొక్కల్లో బిళ్ల గన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికి తెలిసిందే. దాదాపుగా ఈ మొక్క ఎటువంటి సస్య సంరక్షణ చర్యలు తీసుకోకపోయిన దానంతట అదే పెరుగుతుంది. అలాగే బిళ్ల గన్నేరు పూలు మనకు వివిధ రంగుల్లో లభిస్తాయి. ఈ పూలు దాదాపుగా సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి. దీనికి నిత్య … Read more









