Biryani Masala Curry : బిర్యానీలోకి అదిరిపోయే మసాలా కర్రీ.. తయారీ ఇలా..!
Biryani Masala Curry : మనం వంటింట్లో రకరకాల బిర్యానీలను, పులావ్ లను తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. వీటిని తినడానికి మనం మసాలా కర్రీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మసాలా కర్రీతో తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మరింత పెరుగుతుంది. బిర్యానీ, పులావ్ వంటి వాటిని తినడానికి మనం ఎక్కువగా పచ్చి మిర్చి మసాలా కర్రీని తయారు చేస్తూ ఉంటాం. పచ్చి మిర్చి మసాలా కర్రీ … Read more









