Bitter Gourd Fry : కాకరకాయ ఫ్రై రుచిగా ఇలా చేయండి.. రైస్ లో చాలా బాగుంటుంది..
Bitter Gourd Fry : ఎన్నోఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే కూరగాయల్లో కాకరకాయలు కూడా ఒకటి. కాకరకాయలు చేదుగా ఉన్నప్పటికి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాకరకాయతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ ఫ్రైను తయారు చేయడం కూడా చాలా … Read more









