Bitter Gourd Masala Curry : చేదు అసలు లేకుండా కాకరకాయ కూరను ఇలా చేయండి.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..
Bitter Gourd Masala Curry : చేదుగా ఉండే కూరగాయలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి కాకరకాయలు. చేదుగా ఉంటాయన్న కారణం చేత వీటిని చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలను ఆహారంగా తీసరుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాకరకాయతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కాకరకాయలతో మనం చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు … Read more









