Biyyam Pindi Appalu : బియ్యం పిండితో అప్పాలను ఇలా చేయాలి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..
Biyyam Pindi Appalu : బియ్యం పిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఎటువంటి వంటకమైన చాలా రుచిగా ఉంటాయి. బియ్యంతో మనం చేసుకోదగిన వంటకాల్లో బియ్యంపిండి అప్పాలు కూడా ఒకటి. బియ్యం పిండి అప్పాలు అనగానే చాలా మంది తియ్యటి అప్పాలు అనుకుంటారు. తియ్యటి అప్పాలతో మనం బియ్యంపిండితో కారం అప్పాలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి చేసే ఈ కారం అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. … Read more









