Biyyam Pindi Chekkalu : బియ్యం పిండి చెక్కల తయారీ ఇలా.. ఈ విధంగా చేస్తే కరకరలాడుతాయి..!
Biyyam Pindi Chekkalu : మనం వంటింట్లో రకరకాల చిరు తిళ్లను తయారు చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో తయారు చేసుకునే చిరు తిళ్లల్లో చెక్కలు కూడా ఒకటి. వీటిని బియ్యం పిండితో తయారు చేస్తారు. వీటి రుచి మనందరికీ తెలుసు. ఇవి మనకు బయట కూడా దొరుకుతూ ఉంటాయి. బయట దొరికే చెక్కలు రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చెక్కలు కరకరలాడుతూ ఉండేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చెక్కలు రుచిగా కరకరలాడుతూ ఉండేలా … Read more









