Biyyam Pindi Halwa : బియ్యం పిండితో హల్వాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Biyyam Pindi Halwa : బియ్యంతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పిండి వంటకాలు, చిరుతిళ్లే కాకుండా బియ్యంతో తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బియ్యంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బియ్యంపిండి హల్వా కూడా ఒకటి. ఈ హల్వాను తమిళనాడులో తిరువాతిరై కలి అని పిలుస్తారు. విష్ణుమూర్తికి నైవేథ్యంగా సమర్పించడానికి దీనిని తయారు చేస్తూ ఉంటారు. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వా మనం … Read more









