Biyyam Rava Java : పాత‌కాల‌పు వంట‌కం ఇది.. బియ్యం ర‌వ్వ‌తో జావ చేసి తాగండి.. ఎంతో బాగుంటుంది..!

Biyyam Rava Java : మ‌నం బియ్యంతో పాటు బియ్యం ర‌వ్వ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ఉప్మా వంటి వాటినే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ బియ్యం ర‌వ్వ‌తో ఎంతో రుచిగా జావ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జావ తేలిక‌గా జీర్ణ‌మ‌వ్వ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తిని కూడా ఇస్తుంది. బియ్యం ర‌వ్వ‌తో తేలిక‌గా, రుచిగా జావ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివరాల‌ను ఇప్పుడు … Read more