Biyyam Vadiyalu : బియ్యంతో ఎంతో సులువుగా వడియాలను ఇలా పెట్టుకోవచ్చు.. ఒక చిన్న టెక్నిక్..!
Biyyam Vadiyalu : ఎండాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది వడియాలను పెడుతూ ఉంటారు. సంవత్సరానికి సరిపడా వడియాలను ఒకేసారి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. సైడ్ డిష్ గా తినడానికి వడియాలు చాలాచక్కగా ఉంటాయి. మనం రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో బియ్యం వడియాలు కూడా ఒకటి. బియ్యం వడియాలను సరైన పద్దతిలో చేయాలే కానీ గుల్ల గుల్లగా చాలా చక్కగా ఉంటాయి. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా బియ్యం వడియాలను … Read more









