Biyyampindi Vadiyalu : బియ్యం పిండితో వడియాలను ఇలా పెట్టండి.. కరకరలాడుతాయి..!
Biyyampindi Vadiyalu : మనకు సూపర్ మార్కెట్ లో, షాపులల్లో , స్వీట్ షాపుల్లో లభించే వాటిలో బియ్యంపిండి అప్పడాలు కూడా ఒకటి. బియ్యంపిండితో చేసే ఈ అప్పడాలు చాలా రుచిగా ఉంటాయి. పప్పు, సాంబార్, రసం వంటి వాటిలోకి సైడ్ డిష్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ బియ్యంపిండి అప్పడాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట షాపుల్లో భించే విధంగా ఉండే ఈ అప్పడాలను … Read more









