Black Eyed Beans Curry : అలసందలతో ఇలా కూరను చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి తింటే మరిచిపోరు..!
Black Eyed Beans Curry : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలసందలను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అలసందలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. అలసందలతో రుచిగా, కమ్మగా, సులభంగా … Read more









