Bobbarlu Vadalu : బొబ్బ‌ర్ల‌తో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Bobbarlu Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో బొబ్బ‌ర్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ర్లల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది బొబ్బ‌ర్ల‌ను ఉడికించి అలాగే మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటారు. కొంద‌రూ వీటితో కూర‌ను కూడా త‌యారు చేస్తారు. ఇవే కాకుండా ఈ బొబ్బ‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బొబ్బ‌ర్ల‌తో చేసే ఈ వ‌డ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. … Read more