Bobbatlu : పండుగ స్పెషల్.. బొబ్బట్ల తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Bobbatlu : ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లను ఇష్టపడని వారు ఉండరు అంటే అతి అతిశయోక్తి కాదు. అంత రుచిగా బొబ్బట్లు ఉంటాయి. చాలా మంది ఈ బొబ్బట్లను తయారు చేయడానికి మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో వంటరాని వాళ్లు కూడా చేసుకోవడానికి సలుభంగా ఉండేలా రుచిగా బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో … Read more









