Body Cleaning : శరీరం మొత్తం కడిగేసినట్లు లోపలంతా క్లీన్ అవ్వాలంటే.. వ్యర్థాలు, విష పదార్థాలను ఇలా బయటకు పంపండి..!
Body Cleaning : మనం నిత్యం పాటించే జీవనశైలితోపాటు రోజూ మనం తీసుకునే ఆహారాలు, తాగే ద్రవాల వల్ల మన శరీరంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. అయితే మలమూత్రాల ద్వారా కొంత వరకు వ్యర్థాలు బయటకుపోతాయి. కానీ కొన్ని మొండి వ్యర్థాలు, విష పదార్థాలు మాత్రం శరీరంలో అలాగే పేరుకుపోతాయి. అవి బయటకు రావు. చివరకు అవే మనకు వ్యాధులను కలగజేస్తాయి. కనుక అలాంటి వ్యర్థాలు, విష పదార్థాలను రోజూ తొలగించుకోవాలి. మన శరీరంలో పేరుకుపోయే విష, … Read more









