Boiled Eggs Roast Curry : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ఇలా కూర చేసుకుని తినండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Boiled Eggs Roast Curry : కోడిగుడ్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి.. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని కొంద‌రు ఉడ‌క‌బెట్టి తింటారు. కొంద‌రు ఆమ్లెట్‌లా వేసుకుని తింటారు. కొంద‌రికి కోడిగుడ్ల వేపుడు అంటే ఇష్టంగా ఉంటుంది. ఇలా చాలా మంది వీటిని ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. అయితే కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి వాటిని రోస్ట్ చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బాయిల్డ్ ఎగ్స్ రోస్ట్ క‌ర్రీని ఎలా … Read more