Boondi Curry : బూందీతో ఇలా కూర చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Boondi Curry : కారం బూందీ.. ఈ వంటకం గురించి మనందరికి తెలిసిందే. పండుగలకు, అలాగే స్నాక్స్ గా తినడానికి తయారు చేస్తూ ఉంటాం. కార బూందీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ బూందీని స్నాక్స్ గా తినడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం పది నిమిషాల్లోనే ఈ బూందీ కూరను మనం తయారు చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడేలా ఈ బూందీ కూరను ఎలా తయారు … Read more









