Boondi Mixture : స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా బూందీ మిక్చర్.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Boondi Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో బూందీ మిక్చర్ ఒకటి. ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. స్వీట్ షాప్ లల్లో లభించే విధంగా ఉండే ఈ బూందీ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బూందీ మిక్చర్ ను స్వీట్ షాప్ స్లైల్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు … Read more









